ఆదివారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన నాయకులు విందులో పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం ఎల్లంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన
కార్యదర్శి అడపా సురేంద్ర, ఇంచార్జ్ పోతుల సాయినాథ్, తోట కళ్యాణ్, బండి మనోహర్ తదితరులు హాజరై పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశానికి మదనపల్లె జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు ఆహ్వానం పలికారు










