ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత

0
3

ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి వచ్చే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత బైకులు టాక్సీలు ఆటోలు రవాణా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎమ్మిగనూరులో ప్రజలు మాట్లాడుతూ త్వరగా పెట్రోల్. డీజిల్. వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.