South ZoneTelangana నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు By Bharat Aawaz - 22 April 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నిజామాబాద్. రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతిపత్రం అందజేసిన సిపిఎం నాయకులు.