నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు

0
1

నిజామాబాద్.

రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను పరిష్కరించాలని
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతిపత్రం అందజేసిన సిపిఎం నాయకులు.