పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, 21 ఏప్రిల్ 2026న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఈ పాఠశాల 100 ఏళ్ల ఘన చరిత్రను కలిగి ఉందని, ఇక్కడ పనిచేయడం తనకు అదృష్టమని, పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.










