చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు

0
1

పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు.

కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.వీరెడ్డి, శామీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, భావితరాలకు మార్గదర్శకుడిగా చంద్రబాబు నాయుడును అభివర్ణించారు# కొత్తూరు మురళి .