ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS)!

0
3

చింతూరు: స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు ఒక అద్భుత అవకాశం లభించింది. ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) .

చింతూరులో PGRS (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహించనున్నారు.ప్రజలు తమ వ్యక్తిగత లేదా గ్రామ సమస్యలపై ఫిర్యాదులు, వినతి పత్రాలను నేరుగా అధికారులకు అందజేయవచ్చు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పీవో గారు ప్రకటించారు.

 

# Yadagiri