చింతూరు పోలవరం నిర్వాసితులకు ఐటీడీఏ పీఓ కీలక ప్రకటన.

0
4

పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ సమీక్ష నిర్వహించారు.

తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు గుడి, చర్చి, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

# Yadagiri