RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు JAC నాయకులు వెల్లడించారు. ఈ చర్చలో కార్మికులకు 11 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం.
ప్రభుత్వంలో విలినంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ.









