నిజామాబాద్: జర్నలిస్టులకు ఉచిత హెల్త్‌కార్డ్ పాంపిని

0
0

నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి అందించిన ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన డంజారిగింగింధి

 జర్నలిస్టుల సేవలను గుర్తించి ఈ విధంగా ఆరోగ్య భద్రత కల్పించడం అభినందనీయం
విధి నిర్వహణలో బిజీగా ఉండే జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యమే మహాభాగ్యం 

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు,

ఐఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ ఛైర్పర్సన్‌గా నేను,

డిపిఆర్‌ఓ పద్మశ్రీ గారు పాల్గొన్నాము..

 

– డా. కవితా రెడ్డి

 IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌