ఈ రోజు లయన్స్ క్లబ్ రైసింగ్ స్టార్స్ 320 H క్లబ్ మెంబెర్స్ కూకట్ పల్లి పిల్లర్ నెంబర్ 815 వద ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో రైసింగ్ స్టార్స్ మెంబెర్స్ పాలొగొన్నారు. రోడ్ లో వేలే ప్రజలకు వేడి నుండి ఉపాషామానము కలిగేలా చల్లటి మజీగా అందించారు.









