నిజామాబాద్:ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

0
0

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 🏆

 పాత కలెక్టర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Mohammed Ali Shabbir గారు హాజరయ్యారు.

 క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి క్రీడలతో ఏప్రిల్ 20–28 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి.

 – డా. కవితా రెడ్డి

సెక్రటరీ జనరల్, తెలంగాణ కౌన్సిల్

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్