అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు.
సభలో పెద్దిరెడ్డి నాయకులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు# పుత్తూరు మురళి .










