ప్రమాదకంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసిన సిబ్బంది

0
0

బొబ్బిలి మండలం పారాది బీసీ కాలనీలో ఇళ్ల మీదుగా ఉన్న హెచ్లో లైన్తో స్థానికులు భయాందోళన మధ్య నివసించారు. ఎన్నికలకు ముందు ప్రజలు బేబీనాయనకు సమస్యను వివరించగా..

ఆయన ఎన్నికల తర్వాత లైన్ మార్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మరమ్మతు పనులు పూర్తి చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

#Boiena Rajesh