పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం

0
9

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితులు బాలకృష్ణ.

పాపిరెడ్డి, మురళీ, రాజేంద్ర ఆదివారం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు వాపోయారు# కొత్తూరు మురళి.