*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు*
అన్ని సంఘాల అభిప్రాయాలను సవివరంగా నమోదు చేసుకుంటున్న మంత్రుల బృందం..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలు ప్రజా ప్రభుత్వం తీర్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టిసి సంఘాల నేతలు..
గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసిన తమకు ఎలాంటి హామీ నెరవేర్చకపోయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.
ఈ ప్రభుత్వం రాగానే రెండు సంవత్సరాల కాలంలోనే 2013 బాండ్స్ 280 కోట్లు క్లియర్ చేసిందని ,2017 కి సంబంధించి పీఆర్సీ ఇచ్చిందని ,పెండింగ్ డీఏ లు లేకుండా చేసిందని , సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వాటికి త్రిసభ్య కమిటీ ద్వారా 270 మందికి ఉద్యోగాలు ఇచ్చిందనీ ,ccs,pf బకాయిలు తీర్చిందని తెలిపిన ఆర్టీసీ జేఎసి….
ఆర్టీసి కార్మికులకు యూనియన్ లు లేకపోవడంతోనే ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని మంత్రులకు వివరించిన ఆర్టీసీ జేఎసి….










