కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

0
2

నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్  మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై 37 వ డివిజన్ కార్పొరేటర్ ఖాలీద్ మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.