నేడు ఆలయంలో బహిరంగ వేలం పాట

0
2

నర్సింహుల పేట, ఏప్రిల్ 29 (భారత్ ఆవాజ్ ) మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, ఈవో వెంకట్రామ్ తెలిపారు.

దేవాల యంలో లైసెన్స్ పద్ధతిపై వ్యాపారాలు నిర్వహించుకునే హక్కుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు