రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’

0
5

రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం ‘పౌరహక్కుల దినోత్సవం’ నిర్వహించారు. సర్పంచ్ తార్యా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఆర్అ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు.

ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటూనే చట్టాలను గౌరవించాలని సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించవద్దని, బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు.