నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి

0
1

అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను ,మిగతా డబ్బులు నేను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను.

నేను చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే మంచిదని లేకుంటే వేధింపుల కేసు పెడతాను,నాకు మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్న రూపాయలు ఇస్తాను మిగిలిన డబ్బులు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తాను. చెప్పిన విధంగా వింటే మంచిదని లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తా. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి మా అక్కిని, మా పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నావ్ అని కేసు పెడతా. అసలు నాకు నీ ముఖం కూడా చూడడానికి నాకు ఇష్టం లేదు, అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఏదైనా ఉంటె సెటిల్ చేసుకుందాం:: అషు రెడ్డికండిషన్స్