మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు

0
2

విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.జగన్నాథం మంగళవారం తెలిపారు.

పోటీలో పాల్గొనేవారు జనవరి1,2015 తరువాత పుట్టిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఓపెన్లో ఇద్దరిని, మహిళా విభాగంలో ఇద్దరిని ఎంపిక చేసి పోటీలకు పంపుతామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

#Boiena Rajesh