ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన నీటి వాటాను బొట్టు బొట్టునూ లెక్కగట్టి, ‘నీళ్లు – నిజాలు’తో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన సాగునీటిరంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నాము 🙏









