సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం

0
2

పెద్దపల్లి మండలం కనబర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాటు చేశారు.

ఈ బొడ్రాయి ఉత్సవాలు నేటి నుంచి మే 3 వరకు నిర్వహించనున్నారు. గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనన్నారు.