సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!

0
4

ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు వివరాల ప్రకారం… కోతల  సమయంలో వారం రోజులుగా ఎండలో వ్యవసాయ పనులు చేసి ఉండగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఎండ దెబ్బ కొట్టి బుధవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నృత్యదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.