భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి… భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల దాడి ఒకరి ప్రాణం తీసింది. హరికృష్ణ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేయగా.
వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొనగా, కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు…… దుగ్గొండి మండల్ రిపోర్టర్ జి రాము









