నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్… విద్యుత్ శాఖ…

0
2

అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు అందజేశారు ఈ క్రమంలో విద్యుత్  శాఖ ఎస్సీ గారు మాట్లాడుతూ మరియు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా పరికరాలు వాడుకోవాలని చెప్పడం జరిగింది

ఇందులో భాగంగా డిఈ గారు మరియు ఏఈమరియు లైన్మెన్లు పాల్గొనడం జరిగింది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము