సాయి చరణ్ స్కూల్ విద్యార్థినికి 590 మార్కులు

0
3

అన్నమయ్య జిల్లా సోమల మండలం, కందూరు గ్రామంలోని సాయి చరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని పఠాన్ ఫౌజియా 600కు 590 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది.

తమ స్కూల్ విద్యార్థులందరూ 500 మార్కులకు పైగా సాధిస్తున్నారని హెడ్ మాస్టర్ పతి, కరస్పాండెంట్ ముబారక్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జిల్లాలో టార్గెట్ సాధిస్తామని వారు తెలిపారు# కొత్తూరు మురళి .