కిర్లంపూడి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ భారీ లైను ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భారత్ అవాజ్ ఛానల్ ప్రతినిధి ముందు వాపోయారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నికల్ గా సర్వర్ కష్టాలు తీరేది ఎప్పుడు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నించడం జరిగింది, ఇది ఇలా జరుగుతున్నా టోల్గేట్ సిబ్బంది మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వారి హడావుడిలో ఉన్నట్టు నటించడం గమనార్హం ఉందని పలువురు నిత్య ప్రయాణికులు పేర్కొనడం జరిగింది.










