కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.
బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక పెద్దలు గ్రామస్థులు అందరూ పాల్గొని బుద్ధిడి జేయంతి గణంగా జరుపుకున్నారు









