దుగ్గొండి మండలం :వెంకటాపురం గ్రామంలో చేతి పంపులమన మరమ్మత్తులు చేయించడం జరిగింది.. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ పొగాకు శోభ రాణి వెంకటేశ్వర్ గౌడ్ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
వీ ద్వీపాలను డ్రైనేజీలను గ్రామ పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామ ప్రజలు సంతోషించారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…..!









