భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ .
ఫెయిలైన విద్యార్థులు నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆలస్య రుసుము రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….!









