పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

0
4

పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను మదనపల్లి డీఎస్పీ పావని, పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు.

ఉరుసు సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ నియంత్రణలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఐ సుబ్బారాయుడికి డీఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు# పుత్తూరు మురళి.