రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నూతన వధూవరున్న ఆశీర్వదించారు
వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు










