గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. పికెయంయుడిఎ చైర్పర్సన్ బి. ఆర్. సురేష్‌బాబు, జేసీ & వైస్ చైర్పర్సన్ శివనారాయణ శర్మ అధికారులతో మాట్లాడుతూ.
రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనధికార లేఔట్లపై నోటీసులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.










