ఏంటి Kalvakuntla Kavitha అక్కో
తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్
ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క…
కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా…
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు..
ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం…అని అడుగుతుంది తెలంగాణ సమాజం










