మీ భద్రత మిచేతుల్లోనే: ఇంటిపనివారి వివరాలు పోలీసులకు ఇవ్వండి ఎస్పి నీతిక పంత్

0
3

భారత్ ఆవాజ్ న్యూస్  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో దొంగతనాలు, నేరాల నివారణకు ప్రతి యజమాని తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు.డ్రైవర్లు మరియు అద్దెదారుల వివరాలును స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలనీ ఎస్పీ నితిక పంత్ ఐపీస్ గారు కోరారు.అపరిచితులను నమ్మి మోసపోకుండా.

వారి ఆధార్ కార్డ్ మరియు ఫోటోలను సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు అని,ఏదైనా అనుమానం వస్తే వెంటనే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.