పుంగనూరులో సంబరాలు ఎందుకో తెలుసా..

0
4

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఆదివారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.

పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేశారు. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని, ప్రజలకు కొత్త సీఎం సుపరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.