రుజువైతే మినిమమ్ 20 ఏళ్ళ జైలుశిక్ష!

0
5

ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి. చట్ట ప్రకారం అరెస్ట్ తప్పదు. హై కోర్ట్ బెయిల్ ఇవ్వదు (కేసు తీవ్రత, ముద్దాయి నేర చరిత్ర & సాక్ష్యాలు ప్రభావితం చేసి తారుమారు చేసే హోదాలో వారి తండ్రి ఉండడం వల్ల)

‎🚨 మొదట నమోదైన సెక్షన్లు:

‎BNS 74, 75  POCSO 11 r/w 12 (Sexual Harassment)

‎→ శిక్ష: 3 ఏళ్ల వరకు జైలు

‎🚨 బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా ఇప్పుడు మార్చిన సెక్షన్లు:

‎POCSO 5(i) r/w 6 (Aggravated Penetrative Sexual Assault)

‎→ శిక్ష: మినిమమ్ 20 ఏళ్ల నుంచి జీవితాంతం జైలు (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్) వరకు