ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్

0
5

ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్

భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్ జిల్లాలోని అధికారులతో సమావేశం లో మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగంగా చేపట్టాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి రోడ్లు, విద్యుత్ పనులను ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు సకాలంలో తీసుకోవాలని పేర్కొన్నారు …. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము