మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.

0
2

మదనపల్లె మండలం కొండామారిపల్లి బైపాస్ రోడ్డులోని వెన్నెల రెస్టారెంట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.