ఇస్కాదామెర్ల,KVR కాలనీలో విద్యుత్ తీగలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ఎప్పుడైనా వైర్లు కిందపడతాయేమో, ప్రమాదం జరిగిపోతుందేమో అన్న ఆందోళనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర విద్యుత్ వైర్లను వెంటనే సరిచేయాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు. దెబ్బతిన్న, వదులుగా వేలాడుతున్న విద్యుత్ మరియు కేబుల్ వైర్ల వల్ల భద్రతా ప్రమాదాలు పెరిగాయని వార్తలు కూడా వచ్చాయి.
Electricity department please clear the problem.










