పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల నుంచి 36 వార్డులకు పెంపు

0
4

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. జనాభా, సరిహద్దులు.

ఓటర్ల నిష్పత్తి ఆధారంగా కొత్త వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు ఆయన ఆదివారం చెప్పారు. కొత్త వార్డులపై ప్రజలకు అభ్యంతరాలుంటే ఈనెల 24లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు చిత్తూరు, పుంగనూరు ప్రాంతాలకు సంబంధించినవి# కొత్తూరు మురళి .