బొకేలు వద్దు.. నోట్‌బుక్స్ ముద్దు!

0
5

పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా బొకేలు మరియు శాలువాలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్ అందించడం ఎంతో ఆనందంగా ఉంది.నన్ను కలవడానికి వచ్చే అతిథులు శాలువాలు, బొకేలు మానేసి, పుస్తకాలు, పెన్నులు తీసుకురావడం ఎప్పటినుండో జరుగుతుంది.