సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

0
4

మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరగనుంది రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సభాస స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.