పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
#Pulicherla సీనియర్ అసిస్టెంట్ ముబారక్ తెలిపిన వివరాల ప్రకారం, 50 కిలోల బియ్యంతో పాటు ఇతర అవసరమైన వస్తువులను వారికి అందజేశారు. ప్రభుత్వపరంగా పూర్తి సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు#కొత్తూరు మురళి.









