వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో….? మొదలైన చర్చ

0
6

భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని త్వరలో కొత్తగా నిర్మిస్తున్న WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పాత ఎంజీఎం భవనం వినియోగంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇరుకైన ప్రాంగణంలో అరకొర వసతులతో కొనసాగుతున్న ప్రభుత్వ సీకేఎం ఆస్పత్రిని ఎంజీఎం భవనంలోకి మార్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1000 పడకలతో సేవలందిస్తున్న ఎంజీఎం, కొత్త భవనంలో 2,018 పడకలతో ఉంది…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..