● దుర్గామాతకు ప్రత్యేక పూజలు
● శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
అల్వాల్, అక్టోబర్ 13: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణ్, యాదగిరి, సాజిద్ ఆమె వెంట ఉన్నారు.
అనంతరం శ్రీ దుర్గా భవాని యువత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శివ, రామ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రవణ్ గౌడ్, రాజేందర్, శ్రీధర్ రెడ్డి, ఈశ్వర్, అజయ్, అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










