బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి

0
6

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు.

బీసీవై పార్టీ బినామీ రాజకీయాలు చేయదని, బీసీల హక్కులు, యువత భవిష్యత్తు కోసం పోరాడుతుందని పూల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో బీసీవై పార్టీ తమ నిబద్ధతను చాటుకుంది# కొత్తూరు మురళి.