రాయచోటి: భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ – ఎస్పీ.

0
4

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు, సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. శనివారం జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు మాబూ సాహెబ్, వెంకటరమణ, శేఖర్ రావులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.

పోలీసుల సుదీర్ఘ సర్వీసులో వారి భార్యల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్పీ అభినందించారు. రిటైర్డ్ అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు