జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ మాన్య బాయి ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, యాదరావ్, ప్రతి నిధులు వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని గృహ ప్రవేశం ఘనంగా కొనసాగించారు.
రిపోర్టర్: శివాజీ.










